LATEST POSTS

10/recent/ticker-posts

నవంబర్ 4వ తేదీన (సోమవారం)SGF అండర్ 14 & 17 బాలబాలికల అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు

నవంబర్ 4వ తేదీన (సోమవారం)SGF అండర్ 14 & 17 బాలబాలికల అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా  అండర్ 14 & 17 బాలబాలికల అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు నవంబర్ 4వ తేదీన స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం ఖమ్మంలో నిర్వహించనున్నరని ఉమ్మడి జిల్లాల విద్యాశాఖాధికారులు.E. సోమశేఖరశర్మ , M.వెంకటేశ్వరాచారి ఒక ప్రకటనలో తెలిపారు.
నవంబర్ 4వ తేదీన (సోమవారం)SGF అండర్ 14 & 17 బాలబాలికల అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు

SGF అండర్ 14 & 17 బాలబాలికల అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు


KHAMMAM : ఉమ్మడి ఖమ్మం జిల్లా  అండర్ 14 & 17 బాలబాలికల అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు నవంబర్ 4వ తేదీన స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం ఖమ్మంలో నిర్వహించనున్నరని ఉమ్మడి జిల్లాల విద్యాశాఖాధికారులు.E. సోమశేఖరశర్మ , M.వెంకటేశ్వరాచారి ఒక ప్రకటనలో తెలిపారు.అర్హత ఉన్న ఇంటర్మీడియట్ క్రీడాకారులు నవంబర్ 4వ తారీఖు ఉదయం 9 గంటలకు స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం ఖమ్మంలో  హజరు కావాలని ఈ  పోటీల్లో పాల్గొనే అండర్ 17 క్రీడాకారులు 6వ తరగతి నుండి ఇంటర్  వరకు చదువుతూ 1/1/2008 తరువాత జన్మించిన వారు అర్హులు. ఇంటర్ విద్యార్థులు 10th క్లాస్ మేమో, స్టడి సర్టిఫికెట్స్, ఫోటో తో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్ మరియు స్టడి సర్టిఫికెట్ తో హాజరు కావలెను అండర్ 14 క్రీడాకారులు 6వ తరగతి నుండి పై తరగతులు చదువుతూ 01.01.2011 తరువాత జన్మించిన వారు అర్హులు పైన పేర్కొన్న ధ్రువీకరణ పత్రములు తీసుకొని రాని వారిని ఎట్టి పరిస్థితులలోనూ ఎంపికలకు అనుమతించబడరని ఉమ్మడి ఖమ్మం జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శలు K.నర్సింహామూర్తి, వాసిరెడ్డి నరేష్ కుమార్ లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.  ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి  వ్యాయామ  ఉపాధ్యాయులు,వ్యాయామ దర్శకులు. అందరు కూడాను ఈ నియమ నిబంధను  పాటిస్తూ క్రీడాకారులు హాజరు అయ్యేలా చూడాలని కోరారు.

Post a Comment

0 Comments