LATEST POSTS

10/recent/ticker-posts

ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్ 14,17 బాలబాలికల బ్యాడ్మింటన్ జట్లు సిద్ధం

 ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్ 14,17 బాలబాలికల బ్యాడ్మింటన్ జట్లు సిద్ధం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో జరగాల్సిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యాడ్మింటన్ పోటీలు అనివార్య కారణాల వలన వాయిదా పడి ఉమ్మడి ఖమ్మం జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సర్దార్ పటేల్ ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్ 14 & 17 బాలబాలికల బ్యాట్మెంటన్ ఎంపికలు నిర్వహించడం జరిగింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్ 14,17 బాలబాలికల బ్యాడ్మింటన్ జట్లు సిద్ధం

అండర్ 14 బాలికలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో జరగాల్సిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యాడ్మింటన్ పోటీలు అనివార్య కారణాల వలన వాయిదా పడి ఉమ్మడి ఖమ్మం జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సర్దార్ పటేల్ ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్ 14 & 17 బాలబాలికల బ్యాట్మెంటన్ ఎంపికలు నిర్వహించడం జరిగింది.ఈ ఎంపికలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఎంపికలను బ్యాట్మెంటన్ చీప్ కోచ్ హరీష్ గారు, పిడి సైదేశ్వర రావు పిఈటి వీర రాఘవయ్య పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్కూల్ గేమ్స్  ఫెడరేషన్ కార్యదర్శ లు కే నరసింహమూర్తి, వి నరేష్ కుమార్ ఎంపిక జాబితాను వెల్లడించారు.
అండర్ 14 బాలురు


అండర్ 14 బాలురు

 వి.మెగా వర్షిత్, కే విష్ణు తేజ,యస్ స్వప్నిల్, దీక్షిత్,యండి షాయన బేగ్,
అండర్ 14 బాలికలు


అండర్ 14 బాలికలు 

వి నిత్య, యం.చరిత శ్రీ, జె.అవంతిక,పి రోదగ్రాస్, జి భావన కార్తీక,
అండర్ 17 బాలురు


అండర్ 17 బాలురు 

డి తేజస్ వివేక్ , ఏ.వినయ్, బి.విశ్వ తేజన్, కె.మోహన్ కృష్ణ, కె.పార్డ సారధి
అండర్ 17 బాలికలు


అండర్ 17 బాలికలు

కె.గగన్ శ్రీ,బి.రిత్విక శ్రీ,వై. దివ్య శ్రీ, జి.జెస్సీ

Post a Comment

0 Comments