LATEST POSTS

10/recent/ticker-posts

PET MODEL TEST || YOGA & HISTORY OF PHYSICAL EDUCATION

PET MODEL TEST || YOGA & HISTORY OF PHYSICAL EDUCATION

లక్ష్మీబాయి వ్యాయమ విద్య  కళాశాల గల ప్రదేశం ?
PET MODEL TEST || YOGA & HISTORY OF PHYSICAL EDUCATION


1. కాలక్రమానుగత వయసు దేని ద్వారా నిర్ణయించబడుతుంది.

1. సంవత్సరాలు మరియు నెలలు వయస్సు 

2.  X- రే 

3. మానసిక అభివృద్ధి

4.హార్మోనులు


2. ట్రయల్ అండ్ ఎర్రర్ "ప్రిన్సిపల్ “ ఈ తత్వశాత్రం సిదాంతం

l. పిగ్రోమాటిజం   

2. ఆదర్శవాదం  

3.సహజవాదం 

4.వాస్తవికవాదం


౩. లక్ష్మీబాయి వ్యాయమ విద్య  కళాశాల గల ప్రదేశం

1. గ్వాలియర్

3. మద్రాస్

2. బెంగళూరు

4. లక్నో


4.చరిత్రక పూర్వం  ప్రసిద్ధి చెందింన క్రీడ

1.హోర్స్ రైడ్  

2 గ్యాంబ్లింగ్

3. రెజ్లింగ్  

4.ఆర్చ్యురీ


5. సూర్యనమస్కారం మరియు యోగ అననునవి ప్రతీ రోజు విద్యలో భాగముగా ఉండినటువంట్టి కాలము

1. వైదిక కాలం  

2. చరిత్రక పూర్వం

3. నలంద కాలం

4. రాజ్పుత్ కాలం

 

6. ఈ క్రింది వానిలో ముస్లిం కాలములోలో ప్రసిద్ధమైనది  క్రీడ

1. పచ్చీస్

2. వేట

3 గుర్రపు స్వారీ  

4. ఆర్చర్


7. YMCA వ్యాయమ విద్య  కళాశాల ఏ సంవత్సరంలో ప్రారంభమైంది

1.1920

2.1922

3.1932

4.1924


8. NCC స్కీమ్నను నిర్వహించు వారు

1. హోంశాఖ వారు

2. రక్షణ మంత్రిత్వ శాఖ 

3.NHRD

4. మినిస్ట్రీ అఫ్ యూత్


9.  భారత దేశంలో మొట్టమొదటి కోచింగ్ పదకం

1. కౌల్ కపూర్ 

2. J .K  భోంస్లే   

3. టాటా  

4. రాజ్ కుమార్


10.ఈ క్రింది స్కీమ్ యొక్క మోటో ” servethe countery” 

1. NSS 

2.NCC

3.NDS

4. ACC


11.  ఏ ఒలంపిక్ క్రీడలలో భారత హాకీ క్రీడకారులు మొదటి పతాకము గెలుపొందారు

1. ఆమ్స్టర్డామ్

2. బెర్లిన్

౩.లoడన్

4. పారిస్


12. యోగా" అనే పదానికి అర్థం ఏమిటి? 

1. చేరండి లేదా యునైట్   

2.  సంతులనం

3. ట్రూత్

4. వెల్నెస్


 13. ప్రస్తుతం ఇండియా  ఒలింపిక్అసోసియేషన్ ప్రెసిడెంట్.

1. అనిల్ ఖన్నా 

2. PT ఉష 

3. రజేర్ మెహ్తా 

4. సురేష్ కల్మాడి

 

14. ఏ రోజు 'యోగ యొక్క అంతర్జాతీయ దినం' గా జరుపుకుంటారు?

1.  జూన్ 20

2. జూన్ 21

3. జూన్ 22

4. జూన్ 23


 15. వీటిలో క్రియా ఏది? 

1.కపాలభాతి 

2. భస్త్రిక

3. ఉజ్జైయీని  

4. నడిశోదన 


 16.గ్రాండ్ స్లాం ఆనునది ఈ క్రింది క్రీడ కు  చెందుతోంది -

1.  క్రికెట్   

2. హాకీ 

3. బ్యాడ్మింటన్   

4.  టెన్నిస్


17. ప్ర్రాణయము ప్రాదమిక ప్రాధమిక విధి

1. శ్వాసక్రియ 

2. జీర్ణక్రియ

3. ఎలిమినేషన్

4. సర్క్యులేషన్


18. ఒక వస్తువు మీద ప్రధానముగా ద్రుష్టి కేంద్రికరిటుచనే

1. ప్రతయాహర

2. ధారణ 

3. ధ్యాన

4. సమాధి


19. ప్రతి యోగ గురువు తప్పనిసరిగా ప్రాక్టీస్ సెషన్ను దేనితో ప్రారంభించాలి

1. ప్రాణాయామ

2. ఆసానా

3. క్రియా

4.నీశబ్దం


 20. థైరాయిడ్ గ్రంధి సక్రమముగా పని చేయుటలో తోడ్పడు ఆసనం?

1. ధనురాసనం 

2. చక్రాసనం 

౩.సరవంగాసనం 

4.హలాసనం


21. అంకితభావం మరియు లొంగిపోవట అనునది ఈ క్రింది దాని సూత్రము

1. శౌచము  

2. సంతోష

3. తపస్

4. ఇష్వార ప్రణిధన


22. విపత్కర పరిస్థితుల సమయంలో తట్టుకొను ఉండడం సామర్ధ్యం

1. శౌచ

2. సంతోష

3. తపస్. 

4. త్రాటకం


23. నిలకడను తెచ్చుకోవడమే  ఈ క్రింది సాధన యొక్క లక్ష్యం

1. ప్రణయమా 

2. యముము 

3. నియమ 

4. ఆసన


24. ఈ క్రింది వాటిలో శరీర తాపమును పెంచు ప్రణయమ ఏది?

1. నడిశోదన

2. ఉజ్జయిని

3. సుర్యబెద

4. శీతల


25. సూర్యనామస్కరములు ప్రణయమ మరియు .............................. ల కలయిక వలన రూపొందినవి

1. సమాది

2. ధ్యాన

3. బంధ

4. ఆసన

సమాదానాలు 

1 1 2 1 3 1 4 2 5 3

6 2 7 1 8 2 9 4 10 4

11 1 12 1 13 2 14 2 15 1

16 4 17 1 18 2 19 2 20 3

21 4 22 3 23 4 24 2 25 4


Post a Comment

0 Comments