TS POLYCET -2024 || తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ : 2024-2025 విద్యాసంవత్సరం పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ రాష్ట్ర సాంకేతిక శిక్షణ మండలి కార్యదర్శి పుల్లయ్య శనివారం విడుదల చేశారు. 2023-2024 విద్యాసంవత్సరం లో పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ .https://www.polycet.sbtet.telangana.gov.in ద్వారా ఆన్లైన్ పద్దతిన దరఖాస్తు చేసు కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
POLYCET - 2024
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఎస్సి /ఎస్టీ : 250 రూ
మిగతా వారికి : 500 రూ
అపరాధరుసం : 100 రూ
తత్కాల్ ఫీజు : 300 రూ
ఆన్లైన్ అప్లికేషన్ లింక్ : https://polycet.sbtet.telangana.gov.in/#!/index/Registration
అధికారిక వెబ్ సైట్ : https://polycet.sbtet.telangana.gov.in/
0 Comments
please do not enter any spam link in the comment box