LATEST POSTS

10/recent/ticker-posts

TS MODEL SCHOOLS || తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్ టెస్ట్

 

TS MODEL SCHOOLS || తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు జనవరి 12 నుంచి దరఖాస్తులు స్వీకరణ

 తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 6, 7, 10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఆదర్శ పాఠశాల డైరెక్టర్‌ రమణకుమార్‌ తెలిపారు.ఏప్రిల్ 1వ తేదీ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.5వ తరగతి ప్రవేశ పరీక్షను ఉదయం 10గంటల నుండి 12గంటల వరకు 6వ తరగతినుండి 10వతరగతివరకూ మధ్యాహ్నం 2గంటల నుండి 4గంటల వరకు ఏప్రిల్‌ 7న నిర్వహిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 6 తరగతిలో ప్రవేశానికి  ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల 

తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 6 తరగతిలో ప్రవేశానికి మరియు 2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో  7వ తరగతి నుండి 10 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు..

Website : https://telanganams.cgg.gov.in/TSMSWEB20/#/

Post a Comment

0 Comments