LATEST POSTS

10/recent/ticker-posts

TS DEECET NOTIFICATION 2023 | టీఎస్‌ డీఈఈసెట్‌ నోటిఫికేషన్ -2023

TS DEECET NOTIFICATION 2023 | టీఎస్‌ డీఈఈసెట్‌ నోటిఫికేషన్ -2023

TS DEECET NOTIFICATION 2023 | టీఎస్‌ డీఈఈసెట్‌ నోటిఫికేషన్ -2023


టీఎస్‌ డీఈఈసెట్‌ నోటిఫికేషన్ - 2023

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు, ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌ ఎలిమెంటరీ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ / మైనార్టీ, నాన్‌ మైనార్టీ కాలేజీల్లో రెండేండ్ల డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్‌డీఈఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది.

అందించే కోర్సుల వివరాలు : 


1. Diploma in Elementary Education (DELED)

2. Diploma in Pre School Education (DPSE)

విద్య అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.

వయోపరిమితి : సెప్టెంబర్‌ 1,2023 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు. 

ఎంపిక విధానం : డీఈఈసెట్‌లో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు

డీఈఎల్‌ఈడీని తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియంలలో ఆఫర్‌ చేస్తుండగా, డీపీఎస్‌ఈ ప్రోగ్రామ్‌ మాత్రం కేవలం ఇంగ్లిష్‌ మీడియంలో ఆఫర్‌ చేస్తున్నారు.

పరీక్ష విధానం :  తెలుగు మీడియంలో ఉంటుంది.ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు.
మొత్తం 3పార్టులుగా ఉంటుంది. 
PART -1 :  జనరల్‌ నాలెడ్జ్‌, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి పది ప్రశ్నలు ఇస్తారు 10 మార్కులు ఉంటాయి 

PART -2 : జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 10 ప్రశ్నలకు - 10 మార్కులు ఉంటాయి, జనరల్‌ తెలుగు నుంచి 20 ప్రశ్నలకు -20 మార్కులు కేటాయించారు 

PART -3  : మ్యాథ్స్‌ (20), ఫిజికల్‌ సైన్సెస్‌(10), బయాలజికల్‌ సైన్సెస్‌(10), సోషల్‌ స్టడీస్‌ (20) నుంచి మొత్తం 60 ప్రశ్నలకు  ఇస్తారు. 60 మార్కులు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు :


దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌

దరఖాస్తు సమర్పణకు చివరితేదీ : మే 22,2023

వెబ్సైట్ నుండి హాల్‌టికెట్ల డౌన్లోడ్ : మే 27,2023 నుంచి

పరీక్ష తేదీ : జూన్‌ 1,2023

పరీక్షా ఫలితాల వెల్లడి: జూన్‌ 8,2023 

MOCK TEST : CLICK HERE


Post a Comment

0 Comments