LATEST POSTS

10/recent/ticker-posts

School Assembly || పాఠశాల అసెంబ్లీ కోసం-16-11-2022

 School Assembly || పాఠశాల అసెంబ్లీ కోసం-16-11-2022

నేటి అసెంబ్లీ- 16.11.2022



School Assembly || నేటి వార్తలు

నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ___ , ___వ తరగతి


1) చుక్కల లోకానికి సూపర్ స్టార్. నటుడు కృష్ణ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.


2) గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 5 ప్రశ్నలు రద్ధు.తుది కీ విడుదల చేసిన TSPSC.


3) ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. పిలిఫ్పైన్స్ లో జన్మించిన "800కోట్ల" బేబి.


4) తెలంగాణ ఆచరిస్తుంది . దేశం అనుసరిస్తుంది. ఒకే రోజు 8మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీయం కేసీఆర్.


5) టెన్త్ పరీక్ష ఫీజు ఈ నెల 24 వరకు పొడిగించబడింది.


6) ప్రపంచ శాంతి కోసం చేతులు కలుపుదామని G 20 సమావేశంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.


7) IPL లో విలియమ్సన్ కు సన్ రైజర్స్ గుడ్ బై. IPL-2023 వేలంకు ఆటగాళ్ళను విడుదల చేసిన జట్లు.

ఇంతటితో వార్తలు సమాస్తం.

నేటి సూక్తి

"మనకు ఎంత నైపుణ్యం ఉన్నా కానీ ఆచరణలో పెట్టకపోతే వృథా అవుతుంది".       

నేటి ఆరోగ్య సూత్రం

దానిమ్మ గింజలు తినడం వలన అధిక రక్తపోటు(BP)ని తగ్గిస్తుంది. దానిమ్మ గింజలలో చాలా పోషకాలు ఉంటాయి.

నిన్నటి జీకే ప్రశ్న⁉️

Q)  భారతదేశంలో చివరిగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది?

A: గుజరాత్


నేటి జీకే ప్రశ్న❓

Q)  అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం ఏది?


School Assembly 16-11-2022



School Assembly ||  Today News


> Listing of cases my first priority, keeping close watch on it: CJI


> Hyderabad-bound bus from Nagpur catches fire, passengers escape unhurt


> Telugu superstar Krishna passes away at 79


> COP 27 sponsor Coca-Cola is top plastic polluter for five years in a row, says report


> World Population reaches 8 billion mark today; India will surpass China in 2023, says U.N.


> CBSE Datesheet 2023 for Class 10th, 12th soon


> UK PM Sunak: China poses a threat but must also engage with them


> Kieron Pollard announces retirement from IPL, appointed as Mumbai Indians batting coach


Proverb/ Motivation


A mistake is an Accident. Cheating and lying.... are not mistakes, they are intentional choices...!!


నేటి ఆణిముత్యం


కర్మ మధికమైన గడచి పోవగరాదు

ధర్మరాజు దెచ్చి తగని చోట

గంకుభట్టుఁజేసెఁగటకటా దైవంబు

విశ్వదాభిరామ! వినుర వేమ!


తాత్పర్యము: కర్మమును ఎవ్వరూ దాటజాలరు. దైవము రాజగు ధర్మరాజుని విరాట రాజువద్ద కంకుభట్టు వేషమును ధరింపజేశారు. అలాగే విధి బలవత్తరమని గ్రహించుము అని భావం.


Today's GK


Q: How many wars have India and Pakistan fought since partition?

A: Four major wars

Post a Comment

0 Comments