LATEST POSTS

10/recent/ticker-posts

TSLPRB || కానిస్టేబుల్ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు కొన్ని నియమ నిబంధనలు

 కానిస్టేబుల్ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు కొన్ని నియమ నిబంధనలు

TSLPRB || కానిస్టేబుల్ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు కొన్ని నియమ నిబంధనలు

TSLPRB || 

1. www.tslprb.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై నిర్దేశిత స్థలంలో అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగాఅతికించుకోవాలి

2. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు బ్ల్యూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే వెంట తెచ్చుకోవాలి.

3. అభ్యర్థులు సెల్ ఫోన్, ట్యాబ్లెట్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ డివైస్, చేతి గడియారం, క్యాలిక్యులేటర్, లాగ్ టేబుల్, వాలెట్, పర్స్ నోట్స్, ఛార్జ్,రికార్డింగ్ పరికరాలు, ఖాళీ పేపర్లను వెంట తీసుకురాకూడదు.

4. ఎలాంటి ఆభరణాలు ధరించరాదు. హ్యాండ్ బ్యాగ్, పౌచ్‌లు లాంటివి తీసుకురావద్దు. భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి క్లాక్రూములు ఉండవు.

5. బయోమెట్రిక్ నేపథ్యంలో అభ్యర్థులు చేతివేళ్ళకు మెహంది, టాటూలు లేకుండా చూసుకోవడం తప్పనిసరి

6. ఓఎంఆర్ షీట్స్ పై అనవసర రాతలు, గుర్తులు, మత సంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్ ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు.

7. పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నందున అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు టిక్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలు ఉంటే ఇంగ్లీష్ వర్షన్‌నే పరిగణలోకి తీసుకోవాలి.

DOWNLOAD HALL TICKET : CLICK HERE

Post a Comment

0 Comments