LATEST POSTS

10/recent/ticker-posts

TS TET -2022 || ఉపా‌ధ్యాయ అర్హత పరీ‌క్ష (‌టెట్‌) ఫలి‌తాలు విడు‌దల

TS TET -2022 || ఉపా‌ధ్యాయ అర్హత పరీ‌క్ష (‌టెట్‌) ఫలి‌తాలు విడు‌దల...

TS TET -2022 || ఉపా‌ధ్యాయ అర్హత పరీ‌క్ష (‌టెట్‌) ఫలి‌తాలు విడు‌దల

TS TET -2022 || తెలంగాణ ఉపా‌ధ్యాయ అర్హత పరీ‌క్ష

తెలంగాణ ఉపా‌ధ్యాయ అర్హత పరీ‌క్ష (టెట్)ఫలి‌తాలు విడు‌దల అయ్యాయి.అభ్యర్థులు ఫలి‌తాల కోసం www.tstet.cgg.gov.in వెబ్‌‌సై‌ట్‌లో సంప్రదించ‌వ‌చ్చన్నారు.   వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు.టెట్‌ పరీక్షను ప్రభుత్వం జూన్ 12న నిర్వహించినది.ఈ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్‌-1 పరీక్షను 3,18,506 (90.62 శాతం), పేపర్‌-2 పరీక్షను 2,51,070 (90.35 శాతం) మంది అభ్యర్థులు రాశారు.

ఫలి‌తాల కోసం : https://tstet.cgg.gov.in/

TET FINAL KEY : CLICK HERE

PREVIOUS HALL TICKET : CLICK HERE

Post a Comment

0 Comments