LATEST POSTS

10/recent/ticker-posts

GENERAL STUDIES || Important GK / GS Questions

GENERAL STUDIES || ముఖ్యమైన GK || GS ప్రశ్నలు

GENERAL STUDIES ||  Important GK / GS Questions

GENERAL STUDIES ||  Important GK / GS Questions

1) ఇండియన్ రాకెట్ మ్యాన్ అని ఎవరికి బిరుదు ?

A: K.శివన్

2) అతిశీతల ఉష్ణోగ్రతను కొలిచే సాధనం పేరేమిటి?

A: క్రయో మీటర్

3) ఓమ్ నియమాన్ని పాటించని పదార్థాలు ఏవి?

A: LED, జెర్మేనియం, సిలికాన్

4) తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గా ఎవరు నియమితులయ్యారు ?

A: వికాస్ రాజ్

5) ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశంగా ఏ దేశం నిలిచింది ?

A: ఫిన్లాండ్(5వ సారి)

6) ఇటీవల ప్రకటించిన సంతోషకర దేశాల జాబితాలో భారత్ ర్యాంక్ ఎంత?

A: 136వ స్థానం

7)  ఇండియన్ సూపర్ లీగ్(ISL 2022) ఫుట్ బాల్ లీగ్ విజేత ఎవరు?

A: హైదరాబాద్ ఫుట్ బాల్ క్లబ్

8) తాజాగా  మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు ?

A: బీరెన్ సింగ్(రెండోసారి)

9) ఇటీవల మిస్ వరల్డ్  2022టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు?

A : కరోలీనా 

10) ఇటీవల ప్రకటించిన గ్లోబల్ రిచ్ లిస్ట్ లో తొలి స్థానంలో నిలిచింది ఎవరు?

A: ఎలన్ మాస్క్

11) మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏ భాగంలో ఉంటుంది?

A: చెవిలో

12)  పులిట్జర్  అవార్డు ఏ రంగంలో కృషి చేసినవారికి ఇస్తారు?

A: జర్నలిజం,సాహిత్యం

13) స్విస్ ఓపెన్ లో  చాంపియన్ గా నిలిచిన క్రీడాకారిణి ఎవరు ?

A: పీవీ సింధు

14) ప్రస్తుత రష్యా విదేశాంగమంత్రి ఎవరు?

A:సెర్గీ లావ్రోస్

15) మహిళ ల వరల్డ్ కప్ క్రికెట్-2022 విజేత ఎవరు?

A: ఆస్ట్రేలియా(ఏడోసారి)

16) ఏ గ్రహాన్ని వరుణుడు అని కూడా పిలుస్తారు?

,A: యురేనస్

17) టైటాన్ అనే ఉపగ్రహం కలిగి ఉన్న గ్రహం ఏది?

A: శని

18) హేలీ అనే తోక చుక్క ఎన్ని సంవత్సరాలకు ఒక సారి దర్శనమిస్తుంది?

A: 76 సం

19)  ఆస్టరాయిడ్స్ ఏ రెండు గ్రహాల మధ్య అధికంగా కలవు?

A: అంగారక-బృహస్పతి

20) తూర్పు నుండి పరమరకు తిరిగే గ్రహం ఏది?

A: శుక్రుడు

21) మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది ?

A: గోఃడులు

22) యూరప్ లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది ?

A: స్పెయిన్ రాజధాని మాడ్రిడ్

23) ప్రపంచంలో  అతి పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏది?

A: కెనడా

24) బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు?

A: ది హాఁగ్

25) స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశం రూపొందించనున్న  అంతరిక్ష నౌక పేరేమిటి?

A: అవతార్

26) సున్నం యొక్క రసాయన  నామం ఏమిటి?

A: కాల్షియం ఆక్సైడ్

27) ఇటీవల రక్తంలో ఏ ప్లాస్టిక్ కణాలు  ఉన్నట్లు గుర్తించారు?

A: పాలి ఇథిలీన్ టెరిఫ్లాలెట్(PET)

28) భారజలం యొక్క సంకేతం ఏమిటి?

A: D₂O(డ్యుటీరియం  ఆక్సైడ్)

29)  ఎర్త్ డే 2022 యొక్క థీమ్ ఏమిటి?

A: భూగోళంపై పెట్టుబడి పెట్టాలి(Invest In our Planet)

30)  DNA నిర్మాణ రూపశిల్పి ఎవరు?

A: జేమ్స్ వాట్సన్

31) మహాత్మా గాంధీ జన్మించిన  పోరుబందరుకు మరొక పేరు ఏమిటి ?

A: సుదామపురి

32) తీహార్  జైలులో ఉండి సంస్కరణలు ప్రవేశ పెట్టి రామన్ మెగ్సేసే అవార్డు పొందిన IPS ఎవరు?

A: కిరణ్ బేడి

33) 1983 లో క్రికెట్ ప్రపంచ కప్  అందించిన భారత జట్టు  కెప్టెన్ ఎవరు?

A: కపిల్ దేవ్

34)  మౌంట్ అబూ జైన  ఆలయాలకు మరొకపేరేమిటి?

A: దిల్వారా ఆలయాలు

35) కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది ?

A: 18రోజులు

36) ఇత్తడి అనేది ఏ రెండు లోహాల మిశ్రమం?

A: రాగి మరియు జింక్

37) కాల్సిఫెరోల్ అనేది ఏ విటమిన్ యొక్క రసాయన నామం?

A: విటమిన్ డి

38) నేత్ర దానం లో కంటిలోని ఏ భాగాన్ని దానం చేస్తారు?

A: కార్నియా

39) ఏ విటమిన్‌లో కోబాల్ట్ ఉంటుంది?

A: విటమిన్ B-12

40) సెల్ పవర్‌హౌస్ అని దేన్ని పిలుస్తారు?

A: మైటోకాండ్రియా

41) మన శరీరంలోని ఏ భాగంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి?

A: ఎముక మజ్జ

42) జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

A: 28 ఫిబ్రవరి

43) హృదయ స్పందన రేటు ను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది?

A: స్పిగ్నోమానోమీటర్

44) కంప్యూటర్ శాశ్వత మెమరీని ఏమంటారు?

A: ROM-చదవడానికి మాత్రమే మెమరీ

45) ఏ సెషన్‌లో కాంగ్రెస్ మితవాద మరియు అతివాద పార్టీలుగా విభజించబడింది?

A: 1907 సూరత్ సెషన్‌లో

46) తాంజవూర్ లోని  బృహదీశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారు?

A: రాజరాజ I చోళుడు

47) మొఘల్ చక్రవర్తి అక్బర్ ఎక్కడ జన్మించాడు?

A: అమర్కోట్ కోటలో

Post a Comment

0 Comments