PET GRAND TEST - 1 ( PART -2, 20 BITS)
DSC PET MODEL TEST || PET GRAND TEST - 1
నిన్నటి తరువాయి
DSC PET MODEL TEST || PET GRAND TEST - 1 ( PART -1)
21.యోగా అను సంస్కృత పదమునకు సరియగు అర్ధం.
1.సంయోగం
2.విధానం
3.విమోచనం
4.ఆకారం
22. పతాంజలి సూచించిన అష్టాంగ యోగా నియమావళి పాటించి తద్వారా ఏకాగ్రత పెంపోందిచుకోనేలా చేయు యోగాపద్ధతి?
1.కర్మ యోగా
2. జ్ఞాన
యోగా
3.రాజయోగా
4.కుండలిని
యోగా
23. అష్టాంగ యోగా నియమావళిలో 5వ అంగము?
1.నియమ
2.యమ
3. ధారణ
4.ప్రత్యాహార
24.సత్య, అహింస అనునవి దీనిలోని భాగాలూ?
1.నియమ
2.యమ
3. ధారణ
4.ప్రత్యాహార
25.భుజంగాసనం లో “భుజంగం” అనగా అర్ధం?
1.క్రొంగ
2.పాము
3.నాగలి
4.
త్రాబెలు
26. ప్రాణాయామములో శరీరములో గాలిని నిలిపిఉంచు దశ?
1.పూరకం
2.కుంభకం
3.రేచకం
4.శున్యకం
27.ఎడమ నాసిక రంద్రము ద్వార శ్వాశించిన ఈ నాడి ప్రేరేపితం చెందును?
1. ఇడ
2.
పింగళ
3.సుషమ్న
4.బ్రహ్మ
28. శరీరములో చలువ చేయుటకు చేయవలసిన ప్రాణాయామము?
1.ఉజ్జయని
2.అనులోమ
విలోమ
3.శీతల
4.భ్రామరి
29. పెద్దప్రేగు శుద్దికరణలో తోడ్పడు షట్కర్మ?
1.నేతి
2.బస్తి
3.నౌళి
4.దౌతి
30.చాతి మధ్య భాగములో ఉండు శక్తి కేంద్రము?
1. షహస్ర చక్ర
2.అనంత చక్ర
3.మణిపుర చక్ర
4.మూలాధార
చక్ర
31.క్రింది వానిని జతపరుచుము.
A. మైటోకాండ్రియా i.
రోబోసోముల ఉత్పాదన
B. కేంద్రకాంశం ii.
ప్రోటీన్ల ఉత్పాదన
C. అంతర్జివ ద్రవ్యజాలం iii. శక్తి ఉత్పాదన
D. సెంట్రోసోమ్స్ iv.
కండెతంతువుల ఉత్పాదన
1. A-iii B-ii C-i D-iv
2. A-iv B-ii C-iii D-i
3. A-iii B-i C-ii D-iv
4. A-i B-ii C-iii D-iv
32. కణవిభజనలో ప్రధమ భాగం అయిన క్యారియోకైనసిస్ లోని మొదటి భాగము.
1. Anaphase
2.
Metaphase
3. Prophase
4.Prophase
33. ఈ క్రింది కణజాలం నఖాలు, రోమాలు ఏర్పాటులో మరియు శరీర బాహ్య మరియు అంతర అవయవాల రక్షణలో తోడ్పడును.
1.సంయోజక కణజాలం
2.కండర
కణజాలం
3.ఉపకళా కణజాలం
4.ఎడిపోస్ కణజాలం
34. లాలాజల గ్రంధుల సంఖ్య?
1.2
2.3
3.4
4.5
34. విల్లి అని చిన్న చిన్న సూచిల వంటి నిర్మాణాలు ఉండు ప్రదేశం?
1. పెద్ద ప్రేగు
2.జీర్ణాశయం
3. ఆహారవాహిక
4. చిన్న ప్రేగు
35.ఒక సాదారణ ఉచ్వాస తరువాత, ఒక సాదారణ నిచ్వాసలో ఉండు ఆక్సిజన్ పరిమాణం?
1.78శాతం
2. 21శాతం
3. 16శాతం
4.0.4శాతం
36. క్రిందివనిలో శ్వాసవ్యవస్థకి సరికాని వాక్యము?
1.గాలి గొట్టం
అనునది
మృదులాస్థిచే నిర్మితం అగును.
2. వాయుగోణులలో వాయువుల
మార్పిడి
జరుగును.
3.కుడి ఉపిరితితిలో 2 తమ్మెలు ఉండును
4. ఉదర వితానము
అనునది
శ్వాసక్రియలో ముఖ్య పాత్రవహించును.
37.రక్తనాళాలలో రక్తం ప్రవహిన్చునప్పుడు రక్తం గడ్డకట్టకుండా నివారించుటలో తోడ్పడు రసాయనం.
1. ఆల్బుమిన్
2.హెపారిన్
3.బైలురుబిన్
4.ప్లాస్మా
38. “O” అను రక్తవర్గం కలిగిన వ్యక్తికి అత్యవసరముగా రక్తం అవసరం అయినను, ఈ క్రిందివానిలో ఏ వ్యక్తి రక్త ఇచ్చి అతనిని కాపాడుటకు వీలుకలుగును?
1. A మరియు B
2.A మరియు O
3. O మాత్రమే
4.A,B మరియు O
39. ధమనుల గోడలు మందముగా ఉండుటకు కారణం?
1.శరీరం భాగాలనుండి రక్తమును హృదయానికి తిసుకరావడం
2. హృదయం నుండి నేరుగా రక్తము సేకరించుట
3. వీటిలో ఆమ్లజని
రహిత
రక్తం
ఉండుట
వలన
4. వీటిలో ఆమ్లజని
సహిత
రక్తం
ఉండుట
వలన
40. మూత్రపిండములోని నేఫ్రాన్లో సుక్ష్మగాలనం జరుగు ప్రదేశం.
1. మాల్ఫీజియన్ గుళిక
2.
సమీప
సంవలిత
నాళం
3.హేన్లి శఖ్యం
4. దూర సంవలిత నాళం
DSC PET MODEL TEST || PET GRAND TEST - 1
Following yesterday
21. The correct meaning of the Sanskrit word yoga.
1.Connection
2.Procedure
3. Redemption
4.Shape
22. What is the yoga method to follow the Ashtanga yoga rules suggested by Patanjali and thereby increase concentration?
1. Karma Yoga
2. Jnana Yoga
3.Rajayoga
4.Kundalini Yoga
23. The 5th element in the Ashtanga Yoga Code?
1.Rule
2.Yama
3. Retention
4.Breakfast
24. Truth and non-violence are the parts of this?
1.Rule
2.Yama
3. Retention
4.Breakfast
25. What is the meaning of "shoulder" in the armrest?
1.Kronga
2.snake
3. Plow
4. Trabel
26. The phase of air retention in the body during pranayama?
1.fill
2.Kumbhakam
3. Exhaust
4. Zero
27. Is this nerve stimulated by breathing through the left nostril?
1. Ida
2. Pingala
3.Sushamna
4.Brahma
28. Pranayama to be done to dry the body?
1.Ujjayani
2. Inverse inversion
3.Cold
4.Bhramari
29. Shatkarma that helps in bowel cleansing?
1.Neti
2.Basti
3.Nouli
4. Mission
30.The center of strength in the middle of the chest?
1. Shahasra Chakra
2.Ananta Chakra
3.Manipura Chakra
4.The basic cycle
31.Add the following.
A. Mitochondria i. Production of robosomes
B. nucleus ii. Production of proteins
C. Biomass iii. Energy production
D. Centrosomes iv. Production of fibers
1. A-iii B-ii C-i D-iv
2. A-iv B-ii C-iii D-i
3. A-iii B-i C-ii D-iv
4. A-i B-ii C-iii D-iv
32. The first part of the karyokinosis, which is the first part of cell division.
1. Anaphase
2. Metaphase
3. Prophase
4.Prophase
33. The following tissues help in the formation of nails and hair and in the protection of the external and internal organs of the body.
1.Connective tissue
2.Muscle tissue
3.Synthetic tissue
4.Adipose tissue
34. Number of salivary glands?
1.2
2.3
3.4
4.5
34. Where are the small index-like structures called willy?
1. Large intestine
2.Digestion
3. Diet
4. Small intestine
35.After a normal exhalation, what is the amount of oxygen in a normal exhalation?
1.78 per cent
2. 21 percent
3. 16 percent
4.0.4 per cent
36. Which of the following is an inappropriate word for the respiratory system?
1. The air duct is made of cartilage.
2. The exchange of gases takes place in the atmosphere.
3. The right lung contains 2 lobes
4. The abdominal cavity plays an important role in respiration.
37. A chemical that helps prevent blood from clotting as it flows through the blood vessels.
1. Albumin
2.Heparin
3.Bilurubin
4.Plasma
38. If a person with blood type “O” urgently needs blood, which of the following person can donate blood and save him?
1. A and B
2.A and O
3. O only
4.A, B and O
39. What causes the walls of arteries to thicken?
1. Bringing blood from body parts to the heart
2. Collecting blood directly from the heart
3. Due to the presence of oxygen deficient blood in them
4. Due to the presence of oxygenated blood in them
40. The site of microcirculation in the nephron of the kidney.
1. Malpighian capsule
2. The proximal condyle
3.Henley number
4. Distal conjunctival duct
0 Comments
please do not enter any spam link in the comment box