PET GRAND TEST - 1 ( PART -1, 20 BITS)
DSC PET MODEL TEST || PET GRAND TEST - 1
1.
J.E Park ప్రకారం ఆరోగ్య
విద్య యొక్క
లక్షం కానిది.
1. Informing people
2. Motivating people
3. Guiding into people
4.
Developing of health Knowledge
2. హైజిని అను పదము ఈ క్రింది గ్రీకు బాషా పదం నుండి గ్రహించడం జరిగినది.
i. Hygienos ii. Hygiene iii. Hygiena iv.
Hygia
1. i,ii
2.i,iii
3.i,iv
4.i,ii,iii
3. Adultsకి కావలసిన కనీస నిద్రా సమయం
1.12 గంటలు
2.7-9 గంటలు
3.7-8 గంటలు
4.10
గంటలు
4. క్రింది వానిలో సంక్రమణకు విలుకాని వ్యాధి.
1.ఎయిడ్స్
2. వర్ణఅందత్వం
3. క్షయ
4.తట్టు
5. అంటువ్యాదుల సంక్రమణ విధానములో ముక్ష్యమైనవి సంక్రమణ పద్దతులు 5Fs, దానిలో సంబంధం లేని అంశము.
1. Flies
2.
Food
3. Fomites
4.Family
6. ఈ క్రింది వానిలో బాక్టీరియా వలన సంక్రమించు వ్యాదులు కానివి?
1. డెంగ్యు, కామెర్లు
2.ధనుర్వాతం, కలరా
3.టైఫాయిడ్,హేన్సన్ వ్యాధి
4. కోరింత దగ్గు, సిఫిలిస్
7. BCG అను వాక్సిన్ ఈ క్రింది వ్యాధి నిర్మునలకు ఉపయోగించుదురు.
1. కలరా
2.
టైఫాయిడ్
3.కోరింత దగ్గు
4. క్షయ
8. చలి,తివ్రజ్వరం మరియు చమటలు పట్టుట అనునవి ఈ వ్యాది లక్షణములుగా పిలుచుదురు.
1. కలరా
2. మలేరియ
3.కోరింత దగ్గు
4.
డెంగ్యు
9. క్రిందివానిలో స్థూల పోషకం కానిది?
1.విటమిన్లు
2.
పిండిపదార్థాలు
3.క్రొవ్వులు
4.ప్రోటీన్లు
10. పాలలో ఉండు చెక్కర అణువు?
1.లాక్టోస్
2.సుక్రోస్
3.గ్లూకోస్
4.మాల్టోస్
11.క్రిందివానిలో ఆవశ్యక అమినో అమ్లము కానిది.
1. హిస్టిడిన్
2.
లైసిన్
3.వ్యాలిన్
4. ఎలనిన్
12. క్రోవ్వులో కరిగే ఒక విటమిన్.
1.రైబోఫ్లవిన్
2.థయామిన్
3.ఆస్కార్బిక్ ఆమ్లం
4.రెటినాల్
13. అధిక రక్తస్రావం అనునది ఈ విటమిన్ లోపం వలన కలుగును.
1.ఫోలిక్ ఆమ్లం
2.ఫిలోక్యినొన్
3.ఆస్కార్బిక్ ఆమ్లం
4.కాల్సిఫెరాల్
14. ఈ మూలకం లోపంవలన థైరాయిడ్ గ్రంది పనితీరులో లోపం ఎర్పడును?
1. ఐరన్
2.
జింక్
3. అయోడిన్
4.
ఫ్లోరిన్
15. ఒక వ్యక్తి తన సాదారణ కార్యకలాపాలు జరుపుకోనుటకు తన ప్రతి కేజి శరీరబరువుకు కావలిన కనీస శక్తి విలువలు.
1. 1.8క్యాలరీలు
2. 1.3క్యాలరీలు
3.8.5క్యాలరీలు
4. 1.85క్యాలరీలు
16. ప్రోటీన్ల లోపం వలన కలుగు పోషకాహార లోపం వ్యాధి?
1.మరాస్ముస్
2.స్థూలకాయం
3.క్వాషియర్కర్
4.ఆటలమ్మ
17.వెన్నుముకలో తోరాసిక్ భాగములో వెన్నుముక అధికముగా బయటకి వంపుతిరుగుట వలన కలుగు శారీరక లోపం?
1. నడ్డి
2.గూని
3.భుజపువంపులు
4.చట్టి
పదాలు
18. గాలి, వెలుతురు, సరిపడు సూర్యరశ్మి తరగతి గదిలోనికి ప్రవేశించుటకు, పాఠశాల యొక్క సరియగు భవన నిర్మాణం ఈ ఆకారములో ఉండవలెను?
1. H
2.E
3.L
4.U
19. BMI (Body Mass Index) ని తెలుసుకొనుటకు సూత్రం.
1. Weight (in founds)/Height (m2)
2. Weight (in Kg)/Height (m)
3. Weight (in Kg2)/Height (m)
4. Weight (in Kg)/Height (m2)
20. అమైనోఆమ్లాలు అనునవి వీటిలో వుండు ప్రాధమిక నిర్మాణాలు?
1.పిండిపదార్థాలు
2.క్రొవ్వులు
3.ప్రోటీన్లు
4.కేంద్రక ఆమ్లాలు
DSC PET MODEL TEST || PET GRAND TEST - 1
1. Non-targeted health education according to J.E. Park.
1. Informing people
2. Motivating people
3. Guiding into people
4. Developing of health Knowledge
2. The word hygiene is derived from the following Greek word.
i. Hygienos ii. Hygiene iii. Hygiena iv. Hygia
1. i, ii
2.i, iii
3.i, iv
4.i, ii, iii
3. Minimum sleep time required for Adults
1.12 p.m.
2.7-9 hours
3.7-8 hours
4.10 p.m.
4. Non-communicable disease in the following.
1.Aids
2. Color blindness
3. Tuberculosis
4. Measles
5. Important in the mode of infection of infections Infection patterns 5Fs, the unrelated element in it.
1. Flies
2. Food
3. Fomites
4.Family
6. Which of the following is not a bacterial infection?
1. Dengue, jaundice
2. Tetanus, cholera
3. Typhoid, Henson's disease
4. whooping cough, syphilis
7. The BCG vaccine is used for the following infections.
1. Cholera
2. Typhoid
3. Cough
4. Tuberculosis
8. Cold, fever and sweating are the symptoms of this disease.
1. Cholera
2. Malaria
3. Cough
4. Dengue
9. Which of the following is not a macronutrient?
1.Vitamins
2. Carbohydrates
3.Fats
4.Proteins
10. Milk wood molecule?
1. Lactose
2. Sucrose
3.Glucose
4.Maltos
11.Not essential amino acid in the following.
1. Histidine
2. Lysine
3.Valin
4. Elanin
12. A fat-soluble vitamin.
1.Riboflavin
2. Thiamine
3.Ascorbic acid
4.Retinal
13. Excessive bleeding is caused by this vitamin deficiency.
1.Folic acid
2.Phyloquinone
3.Ascorbic acid
4.Calciferol
14. Does this element cause a defect in thyroid gland function?
1. Iron
2. Zinc
3. Iodine
4. Fluorine
15. Minimum energy values per person per kilogram of body weight required to perform his or her normal activities.
1. 1.8 calories
2. 1.3 calories
3.8.5 calories
4. 1.85 calories
16. What is malnutrition caused by protein deficiency?
1.Marasmus
2. Obesity
3.Quashierker
4. Atalamma
17. What is the physical defect caused by excessive protrusion of the spine in the thoracic region of the spine?
1. Naddi
2. Gooni
3.Shoulders
4.Chatti words
18. In order for air, light and adequate sunlight to enter the classroom, the proper building structure of the school should be in this shape?
1. H
2.E
3.L
4.U
19. Principle for knowing BMI (Body Mass Index).
1. Weight (in founds) / Height (m2)
2. Weight (in Kg) / Height (m)
3. Weight (in Kg2) / Height (m)
4. Weight (in Kg) / Height (m2)
20. Amino acids are the basic constituents of which?
1.Carbohydrates
2.Fats
3.Proteins
0 Comments
please do not enter any spam link in the comment box