DSC PET MODEL TEST || PET GRAND TEST - 1 ( PART -6, 20 BITS)
101. ఈ క్రింది అభ్యాసన సూత్రమును “సంతృప్తి నియమం” అని పిలుచుదురు.
1. సాధన సూత్రం
2.
సంసిద్దత
సూత్రం
3. వినియోగ సూత్రం
4. అభ్యాస
సూత్రం
102. జీన్ పియజేట్ ప్రకారం 7-11 సంవత్సరాలు వయస్సు గల వారు ఈ దశకు చెందును.
1. Sensory –Motor stage
2. Preoperational stage
3. Concrete operational stage
4. Formal operating stage
103. ఏకకారక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు.
1. స్పియర్మాన్
2. బినే
3. టర్మన్
4.
థారంన్డైక్
104. కార్యకారక అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించిన వారు.
1. స్కిన్నర్
2.
పావ్లోవ్
3. థారంన్డైక్
4.
కోహిలర్
105. క్రిందివానీలో అంతర్గత ప్రేరణకు సంబంధం కలిగిన అంశం.
1. గౌరవం
2.
బహుమతి
3. పొగడ్త
4.
పోటి
106. ఆశావాదులు మరియు సర్దుబాటు గుణం ఉన్న వ్యక్తులు ఈ వర్గానికి చెందినవారు.
1. పైత్యవృతి గల వారు
2. శ్లేష్మవృతి గల వారు
3. ఔత్సాహికులు
4.విషుణులు
107. వ్యవస్థాపన అనగా పధక రచన, పరిపాలన దీనిని తెలుపును.
1. ప్రణాళిక రూపకల్పన
2.చట్రము తయారు
చేయుట
3. వస్తువులు సమకుర్చుకోనుట
4. పని నిర్వహించుట
108. No rules, No responsibilities, No law అనునవి ఈ పరిపాలనలో కనిపించును.
1. నియంతృత్వ
2. లాస్సిఫైర్
3. ప్రజాస్వామ్య
4.
హేతువాద
109. CABPER వారి సూచనల మేరకు మాధ్యమిక పాఠశాలకు ఉండవలసిన కనీస క్రీడాస్థలం.
1. 18×18మీటర్లు
2. 2-7 ఎకరాలు
3. 1 ఎకరం
4. 75×75మీటర్లు
110. నూతనముగా స్విమ్మింగ్ నేర్చుకోను విద్యార్ధి దరించు క్యాప్ రంగు.
1. నలుపు
2.ఎరుపు
3. తెలుపు
4.
నీలం
111. వ్యాయమ విద్యలో పరికరముల రకములు.
1.3
2.4
3.5
4.2
112.రబ్బరు వస్తువుల భద్రతకు వాడు రసాయనం.
1. లీన్సిడ్ ఆయిల్
2. గ్రీజ్
3. చాక్ పౌడర్
4.
నాప్తలిన్
113. పాఠశాలకి Spark Plug వలె పనిచేయునది.
1. Lesson plan
2.Teaching staff
3. Time table
4.
Management
114. విరామ కాలం నందు విద్యార్దులకు సరియగు కృత్యం.
1. క్రికెట్
2. క్యారమ్స్
3. కబడ్డీ
4.
కో-కో
115. Stock register నిర్వహణ వీరి ముఖ్యవిధి.
1. PET
2.Head
master
3. Accountant
4. Store keeper
116. Inter school, Inter collage, Inter University ల మధ్య జరుగు పోటీలు దీనికి ఉదాహరణగా పిలుచుదురు.
1. Friendly games
2. Open Competition
3. Closed Competition
4. Knockout competition
117. వ్యాయమ విద్య బడ్జెట్ కమిటిలో ముఖ్య వ్యక్తిని ఈ విధముగా పిలుచుదురు.
1. అధ్యక్షుడు
2.
కార్యదర్శి
3. కోశాదికారి
4. పోషకుడు
118. 25 మంది విద్యార్దులు పాఠశాల బయటకు క్రీడా పోటిలకు వెళ్ళవలసిన, వారితో వెళ్ళవలసిన ఉపాధ్యాయుల సంఖ్య.
1. 2
2.3
3.1
4.4
119. సరియగు పరిపాలనకు కావలసినది.
1. సిబ్బంది
2.
సామాగ్రి
3. మార్గదర్శకం
4. పైవన్నీ
120. క్రీడా బడ్జెట్ లో క్రీడాపరికరాలు కొనుగోలుచేయుటకు ఎంత శాతః డబ్బు కేటాయించవలెను.
1. 10
2.20
3.40
4.50
DSC PET MODEL TEST || PET GRAND TEST - 1,EM ( PART -6, 23.04.2022)
101. The following principle of practice is called the "law of satisfaction".
1. Practice principle
2. The principle of readiness
3. Principle of use
4. Principle of practice
102. According to Jean Piaget, 7-11 year olds belong to this stage.
1. Sensory –Motor stage
2. Preoperational stage
3. Concrete operational stage
4. Formal operating stage
103. Those who proposed the uniform theory.
1. Spearman
2. Bine
3. Turman
4. Thorndike
104. Proponents of functional learning theory.
1. Skinner
2. Pavlov
3. Thorndike
4. Kohler
105. An aspect related to internal motivation in the following.
1. Respect
2. Gift
3. Compliment
4. Competition
106. People who are optimistic and adaptable belong to this category.
1. Those with bile
2. Those with mucositis
3. Enthusiasts
4.Vishnus
107. Installation means planning and administration.
1. Plan design
2.Frame making
3. Assembling goods
4. Managing work
108. No rules, No responsibilities, No law appear in this administration.
1. Dictatorship
2. Lassifier
3. Democracy
4. Rationalism
109. CABPER is the minimum playground for a secondary school as per their instructions.
1. 18 × 18 meters
2. 2-7 acres
3. 1 acre
4. 75 × 75 meters
110. Newly Learned Swimming Cap Color.
1. Black
2.red
3. White
4. Blue
111. Types of equipment in exercise education.
1.3
2.4
3.5
4.2
112. Chemical used for the safety of rubber goods.
1. Linseed oil
2. Grease
3. Chalk powder
4. Naphthalene
113. Works as a spark plug for school.
1. Lesson plan
2.Teaching staff
3. Time table
4. Management
114. Perfect performance for students during break time.
1. Cricket
2. Carroms
3. Kabaddi
4. Kho-Kho
115. Stock register management is their main function.
1. PET
2.Head master
3. Accountant
4. Store keeper
116. Competitions between Inter school, Inter collage, Inter University are called as examples.
1. Friendly games
2. Open Competition
3. Closed Competition
4. Knockout competition
117. The key person on the Exercise Education Budget Committee will be called as follows.
1. The President
2. Secretary
3. Treasurer
4. Patron
118. Number of teachers whose 25 students have to go out of school for sports competitions and go with them.
1. 2
2.3
3.1
4.4
119. Necessary for proper administration.
1. Staff
2. Supplies
3. Guidance
4. All of the above
120. What percentage of the sports budget should be allocated for the purchase of sports equipment?
1. 10
2.20
3.40
4.50
0 Comments
please do not enter any spam link in the comment box