DSC PET MODEL TEST || PET GRAND TEST - 1 ( PART -8, 20 BITS)
DSC PET MODEL TEST || PET GRAND TEST - 1
121. విద్యార్ధి యొక్క ప్రాదమిక నైపుణ్యాలు అయిన strength, endurance లను నమోదుచేయు రిజిస్టర్.
1. Cumulative
2.Summary
3. Skill and Physical measurement
4. Medical Register
122. ప్రతివిద్యార్ధికి కనీసం సంవత్సరంలో ఎన్ని సార్లు ఆరోగ్యపరిక్షలు నిర్వహించవలెను.
1. 2
2.1
3.3
4.5
123. క్రీడానిబంధనలు విద్యార్ధికి తెలియపరుచుటకు సరియగు పిరియడ్.
1. ప్రవేశ కాలం
2. భోదన కాలం
3. మాస్ డ్రిల్ కాలం
4. విరామ
కాలం
124. విద్యార్ధి ఆసక్తి తెలుసుకోనుటలో తోడ్పడు పిరియడ్.
1. ప్రవేశ కాలం
2. భోదన
కాలం
3. మాస్ డ్రిల్ కాలం
4. ఐచ్చిక కాలం
125. స్విమ్మింగ్ పూల్ లో ఉండు బాగాలు?
1.2
2.3
3.4
4.5
126. వ్యాయమ విద్య బడ్జెట్ అనునది ఈ అంశం పైన ఆదారపడి రూపకల్పన చేయవలెను.
1. విద్యార్దుల సంఖ్య
2. వాస్తవాలు
3. పాఠ్య ప్రణాళిక
4. క్రీడా
మైదానం
127. మాస్ కృత్యాలు వారములో ఎన్ని రోజులు నిర్వహించవచ్చును.
1.2
2.3
3.1
4.4
128. ఇండోర్ జిమ్నాజియం నిర్మాణములో ఫ్లోర్ నిర్మాణమునకు అనువైనది.
1. రబ్బర్
2.స్పాంజ్
3. చెక్క
4.
రాయీ
129. ఇంట్రామురల్ డైరెక్టర్ గా పనిచేయునది.
1. Head Master
2. PET
3. Subject Experts
4. Student Leader
130 Administration has to create tomorrow అని చెప్పినది.
1. H.C Buck
2. Burker
3. J.B Nash
4. Rai Burn
131. Track
and field events లో క్రీడాకారుడు
పోటిలకు అర్హత
సాదించిన స్కోర్
షిట్ లో
ఈ విధముగా
నమోదు చేయుదురు
11.×
22. O
3.. ---
44.Q
1132. 4. Track and field లో ప్రతి lane కి మధ్య దూరం
1.1.22mt
2.2.50m
3.1.33mt
4.1.44mt
133.
రిలే రున్నింగ్
పోటిలలో వాడు
బాటన్ యొక్క
పొడవు.
1.28-30cm
2.40-50cm
3.60-70cm
4.50-60cm
134. 400మీ standard
ట్రాక్ నందు
ఫుల్ stagger తెలుసుకొనుటకు
సూత్రం
1.
W (n-1)0.10×2π
2. W (n-1)×2π
3. W (n-1)0.10×π
4. W (n-2)0.10×2π
135. Parry
O’Brien నైపుణ్యం ఈ
క్రీడా అంశమునకు
సంబంధించినది
1. షాట్ పుట్
2.లాంగ్ జంప్
3. హై జంప్
4.జావలిన్
136. High jump లో
ఒక క్రీడాకారుడు
ఒక నిర్దిష్ట Jump ని Clear చేసిన
తరువాత, నూతన
ఎత్తు జుంప్
చేయుటకు క్రాస్
బార్ ఎత్తును
ఎంత వరకు
పెంచవలెను
1.7cm
2.3cm
3.5cm
4.10cm
137. Pole vault క్రీడలో
రన్ వే
పొడవు
1.40-45m
2.50-55m
3.45-50m
4.50-60m
138. లాంగ్
జంప్ లో Take off line నుండి
ల్యాండింగ్ ఏరియా
ప్రారంభం గీతకి
గల మధ్య
దూరం
1. 1mt
2.10mt
3.9mt
4.1.22mt
139.
Sleeping leg అను పదము
ఈ క్రీడలో
వాడుదురు
1. High jump
2.
Long jump
3. Triple jump
4. Shot put
140. Women
షాట్ పుట్
బరువు
1.5kg
2.6kg
3.7.26kg
4.4kg
DSC PET MODEL TEST || PET GRAND TEST - 1
121. Register the student's basic skills such as strength and endurance.
1. Cumulative
2.Summary
3. Skill and Physical measurement
4. Medical Register
122. At least how many times a year should health check-ups be conducted for each student.
1. 2
2.1
3.3
4.5
123. The proper period for informing the student of the rules of the game.
1. Admission period
2. Teaching period
3. Mass drill period
4. Leisure period
124. Support Period for Student Awareness.
1. Admission period
2. Teaching period
3. Mass drill period
4. Optional period
125. Stay in the swimming pool?
1.2
2.3
3.4
4.5
126. The Exercise Education Budget should be designed based on this theme.
1. Number of students
2. Facts
3. Curriculum
4. Playground
127. How many days a week can mass acts be performed?
1.2
2.3
3.1
4.4
128. Suitable for floor construction in indoor gymnasium construction.
1. Rubber
2.Sponge
3. Wood
4. Rae
129. Acting as Intramural Director.
1. Head Master
2. PET
3. Subject Experts
4. Student Leader
130 Administration has said to create tomorrow.
1. H.C Buck
2. Burker
3. J.B Nash
4. Rai Burn
131. In track and field events the player will be recorded on the qualifying score sheet as follows
11.⁇
22. O
3 .. ---
44.Q
1132. 4. The distance between each lane in the track and field
1.1.22mt
2.2.50m
3.1.33mt
4.1.44mt
133. The length of the baton in relay running competitions.
1.28-30cm
2.40-50cm
3.60-70cm
4.50-60cm
134. 400 formula to know the full stagger in your standard track
1. W (n-1) 0.10 × 2π
2. W (n-1) × 2π
3. W (n-1) 0.10
4. W (n-2) 0.10 × 2π
135. Parry O’Brien skill is related to this sport
1. Shot put
2.Long jump
3. High jump
4.Javalin
136. In a high jump, after a player has cleared a certain jump, the height of the cross bar must be increased to jump to the new height.
1.7cm
2.3m
3.5cm
4.10cm
137. Runway length in a pole vault sport
1.40-45m
2.50-55m
3.45-50m
4.50-60m
138. The distance between the take off line in the long jump and the landing area start line
1. 1mt
2.10mt
3.9mt
4.1.22mt
139. The term sleeping leg is used in this sport
1. High jump
2. Long jump
3. Triple jump
4. Shot put
140. Women shot put weight
1.5kg
2.6kg
3.7.26kg
4.4kg
0 Comments
please do not enter any spam link in the comment box