LATEST POSTS

10/recent/ticker-posts

TS TET - 2022 |TET SPECIAL - 3 వ తరగతి తెలుగు

TS TET -2022 | TET SPECIAL   -  3 వ తరగతి తెలుగు & ENGLISH

TS TET - 2022 |TET SPECIAL - 3 వ తరగతి తెలుగు

TS TET -2022 | 3 వ తరగతి తెలుగు

1). 3 వ తరగతి తెలుగు పుస్తకం లో  ఎన్ని సంసిద్ధత పాఠాలు కలవు?

జ: 10

2). సంసిద్ధత పాఠాలు ఏ రూపం లో కలవు?

జ: చిత్రాల రూపంలో

3). సంసిద్ధత పాఠాలు ఏ యే నెలలో పూర్తి చేయాలి?

జ: జూన్  - జులై

4). 3వ తరగతి లో మొత్తం ఎన్ని పాఠాలు కలవు?

జ: 14 పాఠాలు

5). ఒక్కో పాఠానికి సగటున ఎన్ని పీరియడ్ లు కేటాయించాలి?

జ: 12 పీరియడ్ లు

6). 3 వ తరగతి తెలుగు కు సంబంధించి సాధించాల్సిన  సామార్థ్యాలు ఏమేమిటి?

(వరుస క్రమంలో గుర్తుంచుకోగలరు)

1) వినడం  ఆలోచించి చెప్పడం

2)ధారాళంగా చదవడం.అర్థం చేసుకుని చప్పడం.రాయడం

3)స్వీయరచన

4)పదజాలము

5)సృజనాత్మక

6)భాషను గురించి తెల్సుకుందాం.

7). తెలుగుకు  ప్రతి రోజు ఎన్ని నిమిషాల పీరియడ్ కేటాయించాలి?

జ: 90నిమిషాలు

8). మొదటి పీరియడ్ లో ఏమి చేయించాలి?

జ: చిత్రం గురించి మాట్లాడించాలి(ఉన్ముఖీకరణ)

9). విషయాగవహన కోసం ఎటువంటి ప్రశ్నలు అడగాలి?

జ: ఆలోచింపజేసే ప్రశ్నలు

10). 3 వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం ఏ రకమైన మూల్యాంకనానికి అనుగుణంగా రూపొందించారు ?

జ: నిరంతర సమగ్ర మూల్యాంకనం(CCE)

11). నిర్మాణాత్మక మూల్యాంకనానికి ఏ యే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?

జ: 1)పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు(10M)

     2)రాతాంశాలు(నోట్ బుక్స్ &T.B)(10M)

     3)ప్రాజెక్టు పనులు (10M)

     4)లఘు పరీక్ష (20M)

12). సంగ్రహణాత్మక మూల్యాంకనం లో  వినడం-మాట్లాడటం ధారాళంగా  చదవడంకు ఎన్ని మార్కులు కేటాయించాలి?

జ: 10M.


TS-TET SPECIAL : వాన దేవుడు

        (3వ తరగతి తెలుగు)

1) వానదేవుడా పాఠం ఏ సాహిత్య ప్రక్రియ?

A: గేయం.

2)చిలుక్కొయ్య అనగా అర్థం ఏమిటి?

A: గోడకు కొట్టబడిన మేకులు(బట్టలు వేలాడుదీసేది)

3)పరగణాలు అనగా అర్థం ఏమిటి ?

A: భూమిలో కొంత భాగం.

4)చాటంత అనే పదం దేనిని వర్ణించడానికి రచయిత ఉపయోగించారు?

 A: మబ్బును

5) గుమ్ములను దేనిని భద్రపరచడానికి ఉపయోగిస్తారు?

A: ధాన్యం

6)వెతలు అనగా  అర్థం..

A: బాధలు

7) పేదాసాదా..గొడ్డుగోదా..కూలినాలి అనే పదాలు దేనికి ఉదాహరణలు?

A: జంట పదాలు

8)మత్తడి అనగా  అర్థం ఏమిటి?

A: అలుగు( చెరువు నిండినపుడు నీరు పొంగి బయటికి రావడం.)

9)సింగిడి అనగా  అర్థం..

A: ఇంద్రధనుస్సు

10) గేయంలోని ప్రాస పదాలు..

కురవాలె-నిండాలె

నిండాలె-పారాలె

తవ్వాలె-తడ్వాలె

పండాలె-నిండాలె

బతుకాలె-దొరకాలె

రావాలె-మారాలె


1) Choose the sentence that Indicates a general truth.

A)I eat rice every day 

B)every person feels hungry 

C)My mother never eats meat 

D)He sometimes comes to my house 


2)Choose the sentence in simple present tense

A)Who played along with you 

B)Who works along with you 

C)He played along with you 

D)Books were sold


3)👉Choose the sentence that does not belong to the simple present tense

A)I eat fruits

B)I have a car 

C)Iam a student 

D)I have been sick


4) Choose the verb form that can be used in simple present tense

A)talked 

B)to talking 

C)talks 

D)talking 


5) Choose the adverb that can be used to express a habitual action.

A)yet

B)yesterday 

C)seldom 

D)tomorrow 


6) This school reopens on 10th July after holidays.

This sentence express an action 

A)that happened in the past 

B)to happen habitually

C)to happen in the future 

D)that has already happened 


7) A hundred pounds........a lot of amount today.

Choose the correct expression that fits the context given below. 

A)are no

B)are not 

C)is not 

D)is no 


8) Choose the the sentence that indicates an area indicates an action that has just been completed*

 A)I have already watched that movie

 B)I shall watch that movie

 C)I do watch that movie

D)I watched that movie ten days ago 


9)she.....ill for the last five days

Choose the correct form of the verb .

A)is being

B)has being

C)has been

D) will have


10)The radio has...... about the cyclone

Choose the correct form of the verb

A)announced 

B)announces

C)announce

D)announcing


ANSWERS

1-B

2-B

3-D

4-C

5-C

6-C

7-C

8-A

9-C

10-A

Post a Comment

0 Comments