LATEST POSTS

10/recent/ticker-posts

Physical Education Teachers/Physical Directors ల కోసం రిజిస్ట్రేషన్ లింక్

Physical Education Teachers/Physical Directors ల కోసం రిజిస్ట్రేషన్ లింక్


Register as P.E Teacher/Sports Coach

Login with your Khelo India Assessor ID or Email or Phone No, which you use for Khelo India Fitness Assessment of Children using the Khelo India (School Version) App
Physical Education Teachers/Physical Directors ల కోసం రిజిస్ట్రేషన్ లింక్


శ్రీయుత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గారి ఉత్తర్వుల ప్రకారం foundational level training program for physical educational teachers and physical directors of all schools of all managements introduced by sports authority of India



14 ఫిబ్రవరి 2022  నుండి  25 మార్చి 2022 వరకు

Physical Education Teachers/Physical Directors ల కోసం

మండల విద్యాధికారులు లకు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మీ అదీన పాఠశాలలలో గల PET/PD లందరూ క్రింది లింక్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొని 6 వారాల కోర్స్ పూర్తి చేసి 70 శాతం మార్కులు పొంది certificate of merit పొంద గలరు.6 February 2022 నాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించి DEO MAIL కు సమాచారం ఇవ్వగలరు.

ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ?

1.ఓపెన్ https://schoolfitness.kheloindia.gov.in/StaticPage/LandingPage.asp 

2.రిజిస్టర్ /జాయిన్ TOT పై క్లిక్ చేయాలి 

3.Online Training of Trainer Program అని విండో ఓపెన్ అవుతుంది.

4.రిజిస్టర్ పై క్లిక్ చేసి మీ మైయిల్ అడ్రెస్స్ కానీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయటం ద్యారా రిజిస్టర్ అవ్వొచ్చు 

5. కోడ్ ఎంటర్ చేయగానే మీకు మెయిల్ కి రిజిస్టర్ సక్సెస్ అని వస్తుంది.

ఆన్లైన్ క్లాసెస్ డైరెక్ట్ లింక్ : CLICK HERE

Program Details :

Online Khelo India e-Pathshala programme for PE Teachers Registration link : CLICK HERE

TELANGANA GPF SLIPS DOWNLOAD LINKS

మీకు TSGLI బాండ్ రాలేదా? అయితే ఇలా చేయండి.....

TS EMPOYEE PAY PARTICULARS PAY SLIP DOWNLOAD

Also Read : Sports General Awareness Questions and Answers 

Post a Comment

0 Comments