LATEST POSTS

10/recent/ticker-posts

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌....

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఈ మేరకు ఫలితాలను తెలంగాణ ఇంట‌ర్ బోర్డ్ విడుద‌ల చేసింది. 

ఇంటర్ బోర్డు అక్టోబ‌ర్ 25, 2021 నుంచి న‌వంబ‌ర్ 3, 2021 వ‌ర‌కు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌



ఎలా చెక్ చేసుకోవాలి?

ఫ‌లితాలను విద్యార్థులు ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి త‌మ రూల్ నెంబ‌ర్‌, పుట్టిన తేదీ వివ‌రాల‌ను ఇచ్చి స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. దాంట్లో మార్కుల లిస్టు ఉంటుంది.

అఫిషియ‌ల్ వెబ్‌సైట్‌కు విద్యార్థుల తాకిడి ఎక్కువ‌గా ఉంటే.. స‌ర్వ‌ర్లు బిజీ అయిపోతాయి. అఫిషియ‌ల్ వెబ్‌సైట్ ప‌నిచేయ‌క‌పోతే.. results.cgg.gov.in, examresults.ts.nic.in వెబ్‌సైట్ల‌లో విద్యార్థులు త‌మ రిజ‌ల్ట్స్‌ను చెక్ చేసుకోవ‌చ్చు.

ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 👇

డైరెక్ట్ లింక్👇👇👇




Post a Comment

0 Comments