LATEST POSTS

10/recent/ticker-posts

ముఖ్యమైన జలసంధులు (straits)

ప్రపంచంలో ముఖ్యమైన జలసంధులు (straits)

ముఖ్యమైన జలసంధులు (straits)


1.దోవర్ జల సంధి - ఇది ఇంగ్లాండ్  మరియు ఫ్రాన్స్ ను వేరుచేస్తున్నది

Strait of Dover : It separates England and France


2.కూక్ జలసంధి -- ఉత్తర,దక్షిణ న్యూజీలాండ్ లను వేరుచేస్తున్నది

Cook Strait : It separates northern and southern New Zealand


3.సూద్ జలసంధి -- జావా మరియు సుమత్రా దీవులను వేరుచేస్తున్నది

Sauda Strait : It separates java and Sumatra island of Indonesia


4.పాక్ జలసంధి -- ఇండియా ,శ్రీలంక

Palk strait: It separates India from Sri Lanka


5.జీబ్రాల్టర్ జలసంధి -- యూరప్ ని  ఆఫ్రికా ను వేరుచేస్తున్నది

Strait of Gibraltar: It separates Europe from Africa


6.బొనిఫాసియో -- సార్డీనియా , ఇటలీని . కార్సికా మరియు ఫ్రాన్స్ ను వేరుచేస్తున్నది

Strait of Bonifacio: It separates Sardinia island in Italy with Corsica island in France


7.మెస్సినా జలసంధి --ఇటలీ , సిసిలీ

Strait of Messina: It separates Italy and Sicily


8.మలక్కా జలసంధి -- మలేషియా ,ఇండొనేషియా

Malacca Strait: It separates Malaysia and Indonesia


9.డేవిస్ జలసంధి -- గ్రీన్ లాండ్,కెనడా

Davis Strait: It separates Greenland and Canada


10.బాస్ జలసంధి -- ఆస్ట్రేలియా,టాస్మేనియా

Bass Strait: It separates Australia and Tasmania


11.బేరింగ్ జలసంధి -- రష్యా,అమెరికా

Bering Strait: It separates Russia and America


12.హర్మోజ్ జలసంధి -- ఒమన్,ఇరాన్

Strait of Hormuz : It separates Oman and Iran


13.టారస్ జలసంధి -- పపువా గయానా,ఆస్ట్రేలియా

Taurus Strait: It separates Papua Guiana and Australia


14.యుకాన్ జలసంధి -- మెక్సికో,క్యూబా

Yucatan Strait: It separates Mexico and Cuba


15.ఫార్మోసా జలసంధి -- చైనా,తైవాన్

Post a Comment

0 Comments