LATEST POSTS

10/recent/ticker-posts

మీకు TSGLI బాండ్ రాలేదా? అయితే ఇలా చేయండి.....

మీకు TSGLI బాండ్ రాలేదా? అయితే ఇలా చేయండి.....
జీవిత బీమా అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైంది. అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ప్రమాదవశాత్తు పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే అతని నామినీకి పరిహారం లభిస్తుంది. ఈ పరిస్థితిలో కుటుంబం ఆర్థికంగా చేయూత నిస్తుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఉద్యోగి జీవిత బీమా చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ జీవిత బీమా సంస్థ రాష్టంలోని ఉద్యోగులందరికీ  జీవిత బీమా ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రతి ఉద్యోగి తనకు వచ్చే జీతంలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని కట్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగి యొక్క బేసిక్ పే 20 శాతాన్ని మించి జీవిత బీమా ప్రీమియం చెల్లించే అవకాశం లేదు.

'తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా సంస్థ' 

ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవిత బీమా గురించి తెలుసుకోవలిసిన అవసరం ఉంది. TSGLI ప్రీమియం మరియు పాలసీబాండ్ల గురించి తెలుసుకొను విషయంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి GO.Ms 49 Finance(Admin I) Dt :  27-04-2015 ను తప్పక చదవాలి.


TSGLI SLAB RATES GO.49 : CLICK HERE


మీ బేసిక్ పే లో 20% వరకు ప్రీమియం గా చెల్లించవచ్చు. సాధారణ బీమా పాలసీ కంటే TSGLI చాలా లాభాలు ఉన్నాయి. కావున ప్రతి ఉద్యోగి తన బేసిక్ పే లో 20% ప్రీమియం చెల్లించి అధిక లాభాలు పొందండి. మీరు బీమా ప్రీమియం పెంచిన వెంటనే మీకు బీమా పాలసీ BOND అనేది వెంటనే రాదు. మీ యొక్క ప్రీమియం ప్రతిపాదన పత్రం ను బీమా కార్యాలయంనకు పంపి బీమా పాలసీ బాండ్ పొందవచ్చు. 

 మీరు జీవిత బీమా పాలసీ ప్రీమియం పెంచిన ప్రతిసారి దానికి సంబందించిన పాలసీ బాండ్ తప్పక ఉండాలి. పాలసీ బాండ్ లేనట్లు అయితే మీకు బీమా రక్షణ అనేది లభించదు.బీమా ప్రీమియం పెంచిన,పెరిగిన ప్రతిసారి పాలసీ బాండు తప్పక ఉండాలి. 53 ఏళ్ళ వయస్సు తరువాత ఎటువంటి బీమా పాలసీలు జారీచేయబడవు.

మీరు చెల్లింస్తున్న ప్రీమియంనకు సంబంధించి అన్ని పాలసీ బంద్ లు ఉన్నవో లేవో చెక్ చేసుకొని మీరు చెల్లించేటువంటి  ప్రీమియం తగ్గట్లుగా అన్ని బాండ్లు మీకు వచ్చి ఉండాలి. అలా రానిచో చివరకు ఏదైనా రిస్క్ జరిగినచో ఇబ్బంది అవుతుంది. కావున  ఒక్క సారి బాండ్స్ అన్ని చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకోగలరు.

ఒక వేళ మీ బాండ్స్ అన్ని రాని యెడల క్రింద ఇవ్వబడిన మెయిల్ ఐడి కి మెయిల్ చేస్తే వారు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు బాండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కావున సరి చేసుకోగలరు.

ఒకవేళ మీకు పాలసీ నెంబర్ తెలియక పోయిన ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.👇

POLICY NUMBER SEARCH : CLICK HERE


Mail id : dir_tgli@telangana.gov.in


POLICY DETAILS LINK : CLICK HERE


పాలిసీ కి సంబంధించి ప్రతిపాదనలు పంపిన ఒకవేళ మీకు పాలసీ బాండ్ రాకపోతే ఈ క్రింది లింక్ ద్యారా డౌన్లోడ్ చేసుకోవచ్చు👇

👉CLICK POLICY BOND DOWNLOAD LINK

👉ENTER POLICY NUMBER

👉 ENTER THE NUMBER GENERATED IN THE IMAGE 

👉CLICK GET POLICY BOND


POLICY BOND DOWNLOAD LINK : CLICK HERE


POLICY STUTAS LINK : CLICK HERE


👉TSGLI SLIPS ARE UPDATED NOW UPTO JANUARY 2022 MONTH .TEACHERS NOW CAN CHECK THEIR ACCOUNT SLIP IN 2021-22 YEAR SLIP.

 CHECK IT NOW BELOW LINK👇


ANNUAL ACCOUNT DOWNLOAD SLIP LINK : CLICK HERE


TSGLI WEBSITE : CLICK HERE

Post a Comment

0 Comments