వాలంటీర్లకి ముఖ్య గమనిక
మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఇళ్లు నిర్మించడానికి మూడు ఎంపికలు / Options కీ సంబంధించిన వివరాలను సేకరించడానికి వాలంటీర్స్ APP లో కొత్త Update పొందుపరచడం జరిగింది.
ఈ పనికి అత్యంత ప్రాధాన్యత వహిస్తూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయండి
E-learning video in FOA APP
వాలంటీర్లు అందరూ FOA, APP లోకి లాగిన్ అయ్యి పైన చెప్పిన సర్వేకి సంబంధించిన వివరణాత్మక వీడియోను కూడా చూడవచ్చు.
FOA app login-> E-Learning->Technical Skills-> Grama Ward Volunteer app version 5.9
వాలంటీర్స్ ఇంకా మీరు FOA Appనీ డౌన్‌లోడ్ చేయకపోతే, దయచేసి ఇప్పుడు క్రింద చూయించిన ప్లే స్టోర్ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వచ్చు. FOA appకి సంబంధించి మరేమైన సందేహాలు ఉంటే మీకు సంబంధించిన మండల లెవెల్ ఆఫీసర్(MLO)ను సంప్రదించండి.
DOWNLOAD MOBILE APP : CLICK HERE
0 Comments
please do not enter any spam link in the comment box