AP మొత్తం పోస్టుల సంఖ్య : 2296
( EWS 324, OBC 507,PWD-A 18,PWD-B 34,PWD-C 35,PWD-DE 9,SC 279,ST 143,UR 947)
తెలంగాణలో : 1150 పోస్టులు
TOTAL NO OF POSTS : 3446
పోస్టుల వివరాలు :
1.బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బిపిఎం) :
2.అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) :
3.డాక్ సేవక్ ( DAK SEVAK ) :
వయస్సు :
కనిష్ట 18 గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ( 27.01.2021 నాటికి ) ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి గణితం, మాతృభాషలో చదివిన ఉండాలి అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా కలిగి ఉండాలి.తప్పనిసరిగా స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి.
దరఖాస్తు ఫీజు : 100 రూపాయలు
( ఎస్సీ, ఎస్టీ వారి వికలాంగులకు మహిళలకు కు దరఖాస్తు ఫీజు లేదు.)
ఎంపిక విధానం :
పదోతరగతిలో సాధించిన మార్కులను ఆధారం చేసుకొని సెలక్షన్ లిస్టు తయారు చేస్తారు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పోస్టల్ శాఖ యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభం : జనవరి 27, 2021
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : ఫిబ్రవరి 26, 2021
APPLY ONLINE : CLICK HERE
WEBSITE : CLICK HERE
AP : GRAMIN DAK SEVAKS FULL NOTIFICATION
TELANGANA : GRAMIN DAK SEVAKS FULL NOTIFICATION
0 Comments
please do not enter any spam link in the comment box