LATEST POSTS

10/recent/ticker-posts

భారతరత్న అవార్డు విజేతలు 'SHORTCUTS'

భారతరత్న అవార్డు విజేతలు'SHORTCUTS'



భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన 'భారతరత్న అవార్డ్ను' 1954 నుండి ఇప్పటి వరకు అనగా2015 వరకు 48 మంది ఈ అవార్డును అందుకున్నారు.ఈ పురస్కారం 1977 జూలై 13 నుండి 1980 జనవరి 26 వరకు జనతా పార్టీ పాలనలో కొద్దికాలం పాటు నిలిపివేయబడింది. ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోస్కు ఇవ్వబడిన పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొనబడింది.

'ఎందుకు ఇస్తారు?'

ఈ అవార్డును కళలు, సాహిత్యం, శాస్త్రసాంకేతిక రంగాలు, ప్రజాసేవ, క్రీడారంగం.

2011 లో కేంద్రప్రభుత్వం భారతరత్న పరిధిని విస్తరిస్తూ క్రీడారంగం సహా ఏ రంగం వారైనా దీన్ని అందుకునే వీలు కల్పించింది.

అధికరణ.18వ అధికరణం ప్రకారం భారతరత్న మరియు పద్మ అవార్డులను జనవరి26న ప్రధానం చేస్తారు.
 మొట్ట మొదటిసారిగా ఈ అవార్డును పొందినవారు1954లో

1.సి.రాజగోపాలచారి 1954

2.సర్వేపల్లి రాధాకృష్ణన్1954

3.CV రామన్-1954

చివరగా2019 లో ఈ అవార్డును పొందినవారు

46. ప్రణబ్ ముఖర్జీ 2019
47.నానాజీ దేశ్‌ముఖ్ 2019
48. భూపెన్ హజారిక 2019

భారతరత్న అవార్డును రద్దు చేసిన సంవత్సరం-1977
(జనాతాప్రభుత్వం)

మరలా పునరుద్ధరణ జరిగిన సంవత్సరం-1980.

'SHORTCUTS'

1.ఈ అవార్డును పొందిన స్త్రీలు - 5 'SIMLA' అనిగుర్తుపెట్టుకోవాలి.

1. S-subhalakshmi -1998

2. I-indiragandhi-1971

3. Mother terisa-1980

4. L-Lathamageshkar-2001

5. A-Aruna Asafali.-1997


మరణం అనంతరం ఈ అవార్డును పొందినవారు - 5

'SHARP' అని గుర్తుపెట్టుకోవాలి.

1.S-Lal bahudur sastri.-1966

2.A-Ambedkar-1990

3.A-Aruna adagali-1997

4.R-Rajiv Gandi-1991

5.P-Sardhvalabhaipatel-1991.

M-mm malavya-2015.


  ఈ అవార్డును పొందిన భారతప్రధానులు -7

 'GIRL JAM' తింటుంది అని గుర్తుపెట్టుకోవాలి.

1.G-Guljarilal nandha-1997

2.I-Indira gandhi-1971

3.R-Rajiv Gandhi-1991

4.Lb sastri-1966

5. Javarharlal Nehru-1955

6.A-Ab vajpai-2015

7.M-Morarji deasi-1991.


ఈ అవార్డును పొందిన రాష్ట్రపతులు -5

 'BASHAGI'  అని గుర్తుపెట్టుకోవాలి.

1.BA-Baburajendra-1962

2..S-Sarvepalli radhakrishnan-1954

3.H-Hussain-1963  zakir

4.A-Abdhulkalam-1997

5.Gi-Giri  vv Giri-1975.

 
ఈ అవార్డును ఒకసంవత్సరంలో ముగ్గురుకన్న ఎక్కువమందికి ఇవ్వరాదు.

మొదటి ఈ అవార్డును పొందిన ముగ్గురు తమిళనాడుకు చెందినవారు.

👉 'R3'

1.R-Rajaji

2.R-Radhakrishnan

3.R-Raman

7 సార్లు ముగ్గురు వ్యక్తులకు కలిపి ఇవ్వడం జరిగింది.

1954,1955,1991,1992,1997,1998.2019

Post a Comment

1 Comments

please do not enter any spam link in the comment box