LATEST POSTS

10/recent/ticker-posts

ఆవిష్కరణలు - శాస్త్రవేత్తలు -1

ఆవిష్కరణలు - శాస్త్రవేత్తలు



ఆవిష్కరణ - శాస్త్రవేత్త

1. విమానం-రైట్ సోదరులు (ఆర్‌విల్లే, విల్‌బర్ రైట్)
2. కృత్రిమ గుండె-విలియం కాఫ్
3.ఎలక్ట్రాన్-జె.జె. థామ్సన్
4. ప్రోటాన్-రూథర్‌ఫర్డ్
5. న్యూట్రాన్-ఛాడ్విక్
6. ఎక్స్‌రే-విలియం కె.రాంట్‌జన్
7. డీఎన్ఏ నిర్మాణం-వాట్సన్, క్రిక్
8. కారు (పెట్రోల్)-కార్ల్ బెంజ్
9. కంప్యూటర్-ఛార్లెస్ బాబేజ్
10. పెన్సిలిన్-అలెగ్జాండర్ ఫ్లెమింగ్

11. డైనమో-మైకేల్ ఫారడే
12. ట్రాన్స్‌ఫార్మర్-మైకేల్ ఫారడే
13. ఎలక్ట్రిక్ జనరేటర్-మైకేల్ ఫారడే
14. ఎలక్ట్రిక్ ల్యాంప్-థామస్ అల్వా ఎడిసన్
15. హైడ్రోజన్ బాంబు-రాబర్ట్ ఓవెన్ హెయిర్
16. మైక్రోఫోన్-అలెగ్జాండర్ గ్రాహంబెల్
17. టెలిఫోన్-అలెగ్జాండర్ గ్రాహంబెల్
18. టెలిగ్రాఫ్ కోడ్-శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్
19. డైనమైట్-ఆల్ఫ్రెడ్ నోబెల్
20. రేడియో కార్బన్ డేటింగ్-విల్లార్డ్ లిబ్బి
21. పీరియాడిక్ టేబుల్-మెండలీఫ్
22. బారోమీటర్-టారిసెల్లి
23 థర్మామీటర్-గెలీలియో గెలీలి
24. స్టెతస్కోప్-లెన్నెక్
25. మైక్రోస్కోప్-జాన్సన్ జడ్
26. రక్త ప్రసరణ-విలియం హార్వే
27. రేడియో-మార్కొని
28. కదిలే చిత్రాలు-లూయీస్ ప్రిన్స్
29. లేజర్-ఛార్లెస్ టౌన్స్
30. సైకిల్-మాక్మిలన్
31. బ్యాక్టీరియా-లీవెన్ హుక్
32. టెలివిజన్-జె.ఎల్. బైయర్డ్
33. హెచ్ఐవీ-ఎం. కొకెరెల్
34. బాల్‌పాయింట్ పెన్-జాన్ జె. లౌండ్
35. ఆవిరి ఓడ-ఫెరియర్
36. సిమెంట్ (పోర్ట్‌లాండ్)-జోసెఫ్ ఆస్పిడిన్
37. కెమెరా-జోసెఫ్ నిప్పస్
38. సేఫ్టీల్యాంప్-హంఫ్రీ డేవి
39.నియాన్ ల్యాంప్-జార్జి క్లౌడె
40. ప్లాస్టిక్-హ్యాత్
41. రిఫ్రిజిరేటర్-జేమ్స్ హారిసన్
42. ఎయిర్ కండిషనర్-క్యారియర్
43. వైర్‌లెస్-మార్కొని
44. బ్లీచింగ్ పౌడర్-టెన్నాస్ట్
45. కుట్టుమిషన్-థియోనీర్
46. లిఫ్ట్-ఎలిషా ఓటిస్
47. పాశ్చరైజేషన్, కుక్క కాటుకు టీకా మందు-లూయిస్ పాశ్చర్
48. హెలికాప్టర్-ఓమిచిన్
49. సినిమా-నికొలాస్, ల్యూమెరి
50. గుండె మార్పిడి శస్త్రచికిత్స-క్రిస్టియన్ బెర్నార్డ్
51.జనరేటర్-ఫికియోట్టి
52. ఫిల్మ్‌పై ఫొటోగ్రఫీ-జాన్ కార్బ్
53. రాడార్-టేలర్, యంగ్
54. ప్రింటింగ్ ప్రెస్-జాన్ గూటెన్ బర్గ్
55. వాచ్-బి. మాన్‌ప్రైడి
56. టైప్ రైటర్-పెల్లెగ్రీన్ టార్రీ
57. ప్రెషర్ కుక్కర్-డెనిస్ ఫాసిన్
58. ఎలక్ట్రిక్ బ్యాటరీ-ఓల్టా
59. ఆప్టికల్ ఫైబర్-న‌రింద‌ర్ సింగ్ క‌ప‌ని
60. సబ్ మెరైన్-డేవిడ్ బుష్ వెల్
61. బాలిస్టిక్ మిసైల్-వెమ్‌హెర్ వోన్ బ్రౌన్
62. మైక్రోఓవెన్-పెర్సి, లిబార్న్ స్పెన్సర్
63. పారాచూట్-ఎ.జె. గార్నెరీన్
64. వాషింగ్ మెషిన్-బెర్నెస్ వాలిస్» స్టీల్-హెన్రీ బెస్సిమర్
65. సూపర్ కంప్యూటర్-జె.హెచ్. వాన్ టస్సెల్
66. టెలిగ్రాఫ్-ఎం. లామెండ్
67. జిరాక్స్-చెస్టర్ క్లార్‌సన్
68. లైట్నింగ్ కండక్టర్-బెంజిమిన్ ఫ్రాంక్లిన్
69. ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్-ఆల్వా జె.ఫిషర్
70. స్టెయిన్‌లెస్ స్టీల్-హారీ బ్రీర్లే
71. ఆటంబాంబు-ఒట్టోవాన్
72. DDT-డాక్టర్ పాల్‌ముల్లర్
73. విటమిన్ D-హాప్‌కిన్స్
74. లాగరిథమ్-జాన్ నేపియర్
75. ఉత్తర ధ్రువం-రాబర్ట్ పియరి
ఆవిష్కరణలు - శాస్త్రవేత్తలు -2 : CLICK HERE


Post a Comment

0 Comments