నమస్తే తెలంగాణ నిపుణ ఎడ్యుకేషన్ మ్యాగ్జాయిన్
ప్రతి బుధ వారం నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ కు అనుబందంగా వచ్చే నిపుణ ఎడ్యుకేషన్ మ్యాగ్జాయిన్ ని నెలలో వచ్చే అన్ని మ్యాగ్జాయిన్ లను కలపి ఒకే పి డి ఎఫ్ గా అందిస్తున్నాను.
అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే మెటీరియల్ ను నిపుణ ఎడ్యుకేషన్ మ్యాగ్జాయిన్ అందిస్తుంది. ఇది పోటీ పరీక్షల కు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక నిరుద్యోగి ఎంతగానో ఉపయోగపడుతుంది.
NIPUNA MAGAZAINES OCTOMBER 2020 : DOWNLOAD NOW
0 Comments
please do not enter any spam link in the comment box