LATEST POSTS

10/recent/ticker-posts

DRDO SCHOLARSHIPS

 DRDO SCHOLARSHIPS



DRDO ( డీఆర్‌డీవో) ఏరోనాటిక్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (ఏఆర్‌&డీబీ) బాలికల కోసం స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

బాలికల కోసం స్కాలర్‌షిప్‌ 

TOTAL SCHOLARSHIPS : 30


BE/ BETCH - 20, ME / MTECH - 10

Departments: Aerospace Engineering / Aeronautical Engineering / Space Engineering and Rocketry / Avionics / Aircraft Engineering.

విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌/ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌/ స్పెస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రాకెట్రీ/ ఏవియానిక్స్‌/ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజినీరింగ్‌.

Qualifications:

Must have BE / BTech / BSc (Engineering), ME / MTech / M.Sc (Engineering) first year (2020-21) admission in relevant subjects. Must have valid JEE (Main score), GATE score.

అర్హతలు:

సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌), ఎంఈ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ(ఇంజినీరింగ్‌) మొదటి ఏడాది (2020-21) ప్రవేశం పొంది ఉండాలి. వ్యాలిడ్‌ జేఈఈ (మెయిన్‌ స్కోర్‌), గేట్‌ స్కోర్‌ కలిగి ఉండాలి.

ఎంపిక విధానం :

బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌)- జేఈఈ (మెయిన్‌) స్కోర్‌ ఆధారంగా, ఎంఈ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ(ఇంజినీరింగ్‌)- గేట్‌ స్కోర్‌ ఆధారంగా.

Choice:

BE / BTech / BSc (Engineering) - Based on JEE (Main) score, ME / MTech / M.Sc (Engineering) - Based on GATE score.


SCHOLARSHIPS:

UG COURSES : రూ.1,20,000 లేదా ఏడాది ఫీజు ఏది తక్కువైతే దాన్ని ఇస్తారు.

PG COURSES : నెలకు రూ. 15,550/- లేదా ఏడాదికి రూ.1,86,000/ చొప్పున గరిష్ఠంగా రెండేండ్లు ఇస్తారు.


దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: నవంబర్‌ 15

WEBSITE : CLICK HERE

ONLINE APPLICATION : CLICK HERE

Post a Comment

0 Comments