LATEST POSTS

10/recent/ticker-posts

కేవలం 5 నీ లలో మీ ఆధార్ కార్డ్ విజిటింగ్ కార్డ్ సైజు లో మార్చుకోవచ్చు.

కేవలం 5 నీ లలో మీ ఆధార్ కార్డ్ PVC కార్డ్ గా మార్చుకోవచ్చు.

కేవలం 5 నీ లలో మీ ఆధార్ కార్డ్ విజిటింగ్ కార్డ్ సైజు లో మార్చుకోవచ్చు.

మీ మొబైల్ లో మీరే చేసుకోవచ్చు. కేవలం 50 రూపాయిలతో మీ ఆధార్ కార్డ్ స్మార్ట్ కార్డ్ గా మార్చుకోవచ్చు.

ప్రస్తుతం ఆధార్ కార్డు అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమంలోనూ మరియు బ్యాంకు లావాదేవీలోనూ ప్రతి దానికి అవసరమైన గుర్తింపు కార్డు గా మారింది పరిమాణం కారణంగా మీరు దానిని జేబులో గాని వేరే రకంగా తీసుకెళ్లి పరిస్తితి ఏర్పడింది.

ఈ సమస్యను పరిష్కరించడానికి ఏకైక మార్గం మనలో చాలా మంది ఒరిజినల్ కలర్ ఫోటోస్టాట్ కాపీలను తీసుకొని, విజిటింగ్ కార్డ్ సైజుకు కట్ చేసి, లామినేట్ చేయించుకుంటారు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఒక మార్గం ఉంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ( UIDAI) ఇప్పుడు మల్టీ కలర్ ఆధార్ పోలీ వినైల్ క్లోరైడ్ ( PVC ) కార్డును అంది స్తున్నది.

మీ మొబైల్ లో మీరే చేసుకోవచ్చు. కేవలం 50 రూపాయిలతో మీ ఆధార్ కార్డ్ స్మార్ట్ కార్డ్ గా మార్చుకోవచ్చు.

ప్యాకెట్ లో పట్టే సైజులో , కలర్ ఫుల్ గా ఉంటుంది. UIDAI ఈ యొక్క అవకాశాన్ని సెప్టెంబర్ 25,2020 నుండి కల్పించింది.

ఈ క్రింది స్టెప్స్ ఉపయోగించి కేవలం 5 నీ లలో మీ ఆధార్ కార్డ్ PVC కార్డ్ గా మార్చుకోవచ్చు.

1.https://residentpvc.uidai.gov.in/order-pvcreprint లింక్ ఓపెన్ చేసి మీ ఆధార్ నంబర్‌ను మీ రిజిస్టర్డ్ మొబైల్‌ను ఓటీపీ ని తనిఖీ చేయడానికి సిద్ధంగా ఉంచండి. 

2. ఆధార్ నంబర్‌లో ENTER చేసి భద్రతా కోడ్‌ను నమోదు చేయండి.  ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపుతుంది.

3.OTP ENTER చేసి SUBMIT చేయాలి.

4. ఈ పేజీ మీ ఆధార్ కార్డు వివరాలను  చూపిస్తుంది. అన్ని వివరాలను ధృవీకరించండి. 

5. కార్డు ధర చెల్లించడానికి  పేమెంట్స్ ఆప్షన్ల బటన్ నొక్కండి. ఇక్కడ  ఉన్న వాటిలో మీరు ఇప్పుడు రూ .50 చెల్లించడానికి ఏదైనా అనుకూలమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు.

6. యుపిఐ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ / ఆన్‌లైన్ బ్యాంకుల ద్వారా. మీరు యుపిఐ పద్ధతిని ఎంచుకుంటే మరొక పేజీ తెరుచుకుంటుంది. 

7. మీరు ఇప్పుడు రూ .50 చెల్లించే అనుకూలమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు.

 8. చెల్లింపు చేసిన తర్వాత మీరు మీ పివిసి కార్డు స్థితిని తనిఖీ చేయగల ఎస్ ఆర్ ఎన్ తో పాటు చెల్లింపు వివరాలను రిజిష్టర్ మొబైల్ నెంబర్ పొందుతారు. 

9. అనంతరం పివిసి ఆధార్డ్ కార్డు ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఇంటి చిరునామాకు పోస్ట్ ద్వారా వస్తుంది.

B. ఒక వేళ మీ ఆధార్ కార్డ్ కి రిజిష్టర్ మొబైల్ నెంబర్ లేకుంటే my Mobile no is not registered ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

CAPCHA కోడ్ ఎంటర్ చేసి Mention non-registered mobile number అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు ఉపయోగిస్తున్న ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.ఆ ఫోన్ నెంబర్ కి OTP వస్తుంది.

3.OTP ENTER చేసి SUBMIT చేయాలి.

Preview Aadhaar CARD Verify Your Aadhaar Details Note : Preview is not available for Non-registered mobile number user.

4. 👆👆ఈ పేజీ మీ ఆధార్ కార్డు వివరాలను  చూపిస్తుంది. అన్ని వివరాలను ధృవీకరించండి. 

5. కార్డు ధర చెల్లించడానికి  పేమెంట్స్ ఆప్షన్ల బటన్ నొక్కండి. ఇక్కడ  ఉన్న వాటిలో మీరు ఇప్పుడు రూ .50 చెల్లించడానికి ఏదైనా అనుకూలమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు.

6. యుపిఐ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ / ఆన్‌లైన్ బ్యాంకుల ద్వారా. మీరు యుపిఐ పద్ధతిని ఎంచుకుంటే మరొక పేజీ తెరుచుకుంటుంది. 

7. మీరు ఇప్పుడు రూ .50 చెల్లించే అనుకూలమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు.

 8. చెల్లింపు చేసిన తర్వాత మీరు మీ పివిసి కార్డు స్థితిని తనిఖీ చేయగల ఎస్ ఆర్ ఎన్ తో పాటు చెల్లింపు వివరాలను రిజిష్టర్ మొబైల్ నెంబర్ పొందుతారు. 

9. అనంతరం పివిసి ఆధార్డ్ కార్డు ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఇంటి చిరునామాకు పోస్ట్ ద్వారా వస్తుంది.

పేమెంట్ సక్సెస్ అయిన తరువాత మీ యొక్క రిజిష్టర్ మొబైల్ కి ఈ క్రింది విధంగా👇 లింక్ వస్తుంది.

Your Request for Aadhaar Card with SRN number 12345678901123557 has been successfully received on 26-10-2020 For further tracking, you are requested to visit following link👇👇👇

https://resident.uidai.gov.in/check-reprint-status

ఈ లింక్ పై👆 క్లిక్ చేసి మీయొక్క ఆధార్ కార్డ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

Post a Comment

0 Comments