2-10 తరగతుల విద్యార్థుల వర్కుషీట్స్
అన్నీ రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి. డిజిటల్ తరగతులకు అనుకూలంగా తయారు చేయబడ్డాయి.తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అన్ని సబ్జెక్టులు ప్రాక్టీస్ చేసుకొనే విధంగా వర్క్‌షీట్స్ ను తెలంగాణ విద్యాశాఖ రూపొందించింది.
2-10 తరగతుల ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ ఈ వర్క్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డిజిటల్ పాఠాలను నేర్చుకోవడంతోపాటు వాటిని ప్రాక్టీస్‌కు అనుకూలంగా రూపొందించిందిన వర్కుషీట్స్
https://scert.telangana.gov.in/Worksheets_24082020/mobile/index.html
CLICK HERE BELOW LINK👇
https://scert.telangana.gov.in/Worksheets_24082020/mobile/index.html
తెలంగాణ పాఠ్యపుస్తకాలు
తెలంగాణ విద్యాశాఖ 1 నుండి 10 వ తరగతి వరకు భాషల్లో అన్ని సబ్జెక్టులు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల కొరకు డౌన్లోడ్ చేసుకోండి.పబ్లికేషన్ లోకి వెళ్లి our books tab మీద క్లిక్ చేయండి.మీకు కావల్సిన అకడమిక్ ఇయర్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోండి.
CLICK HERE BELOW LINK👇👇
https://scert.telangana.gov.in/Displaycontent.aspx?encry=ammkNW4/gx+NeApstGPX+A==
ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలు
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ 1 నుండి 10 వ తరగతి వరకు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అన్ని సబ్జెక్టులు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల కొరకు డౌన్లోడ్ చేసుకోండి
http://apscert.gov.in/ebookapp/ebook_page.jsp
0 Comments
please do not enter any spam link in the comment box